వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
రామాయణాన్ని రచిస్తున్న వాల్మీకి.

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • వాల్మీకం అంటే పుట్ట. పుట్టలోంచి పుట్టిన వాడు వాల్మీకి. సంస్కృత భాషలో మహాకవి. రామాయణ కర్త. మొట్టమొదట కావ్యకర్త.
  • వాల్మీకి పెంపుదు తల్లిదండ్రులు కౌశికి, సుమతి.
  • రామాయణమును రచించిన కవి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • వాల్మీకి సంస్కృతంలో ఆదికవి. రామాయణాన్ని వ్రాశాడు.
  • వాల్మీకి ముని పూర్వపు నామధేయం అగ్ని శర్మ , తండ్రి ముని ప్రచితాస.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=వాల్మీకి&oldid=843140" నుండి వెలికితీశారు