సుమతి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- సుమతి నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
మంచి బుద్ధి అని అర్థము/మంచిబుద్ధి, సుద్భుద్ధి.
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. ఇక్ష్వాకుని తమ్ముడు అగు నృగుని కొడుకు.
- 2. ఋషభుని పుత్రుడు అగు భరతుని కొడుకు.
- 3. పు|| మతిసారుని కొడుకు. రైభ్యుని తండ్రి.
- 4. పు|| ద్విమీఢుని వంశస్థుఁడు అగు సుపార్శ్వుని కొడుకు. సన్నతమంతుని తండ్రి.
- 5. సకలవేదశాస్త్ర పారగుఁడు అగు ఒక పాఱుని కొడుకు. ఇతఁడు పూర్వజన్మజ్ఞానము కలవాఁడై సంసారమును ఒల్లక తండ్రికి తత్వోపదేశము చేసెను. అది పితాపుత్ర సంవాదము అనఁబడును.
- 6. అరిష్టనేమి కూతురు. సగరుని రెండవ భార్య. ఈమెకు అఱువది వేవురు కొడుకులు కలిగి కపిలుని కోపదృష్టిచే భస్మీభూతులు అయిరి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- సుమతి శతకము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- సుమతి కి కావాలి ఒక మగతోడు.
- మాధవపురంలో సుమతి, కుమతి అనే ఇద్దరు సోదరులుండేవారు.
అనువాదాలు
<small>మార్చు</small>
మూలాలు, వనరులు<small>మార్చు</small>బయటి లింకులు<small>మార్చు</small>
|