వార్భటము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మొసలి అని అర్థము తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయ పదాలు
- అంబుకంటకము, అంబుకిరాతము, అంబుకీశము, అసిదంష్ట్రము, ఆలాస్యము, కుంభి, కుంభీరము, గిలగిలము, గిలగ్రాహము, గోముఖము, గ్రాహము, జలకంటకము, జలకిరాటము, జలజిహ్వము, జలాంటకము, ఝషము, తాలుజిహ్వము, దృఢదంశకము, నక్రము, పలాంగము, బైరి, మకరము, మాచలము, మీనరము, వార్భటము, శిశుమారము, శిశుకము, శిసుమారము, శ్వేతవాహనము, సముద్రారువు, హ్రదగ్రహము.
- వ్యతిరేక పదాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు