మొసలి
==వ్యాకరణ విశేషాలు== నామవాచకము
- భాషాభాగం
- మొసలి నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- మొసళ్ళు = బహువచనము
అర్థ వివరణ
<small>మార్చు</small>నీటిలోనూ.,.. బయటను కూడ జీవించ గల ఒక సరీ స్పృహము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- అంబుకంటకము, అంబుకిరాతము, అంబుకీశము, అసిదంష్ట్రము, ఆలాస్యము, కుంభి, కుంభీరము, గిలగిలము, గిలగ్రాహము, గోముఖము, గ్రాహము, జలకంటకము, జలకిరాటము, జలజిహ్వము, జలాంటకము, ఝషము, తాలుజిహ్వము, దృఢదంశకము, నక్రము, పలాంగము, బైరి, మకరము, మాచలము, మీనరము, వార్భటము, శిశుమారము, శిశుకము, శిసుమారము, శ్వేతవాహనము, సముద్రారువు, హ్రదగ్రహము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: నీటి లోన మొసలి నిగిడి ఏనుగును బట్టు, బయట కుక్క చేత భంగ పడును....