వాద్యము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వాద్యము నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>సంగీతమును సృష్టించు ఒక సాధనము, మద్దెల, సనాయి. వీణ మొదలగు వాటిని వాద్యము అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వాద్యసంగీతం, వాద్యకారుడు, వాద్యకచేరి, వాద్యగానము, వాద్యగాయకుడు, వాద్యగాయకురాలు.
- తంతివాద్యము
- మంగళవాద్యము
- వ్యతిరేక పదాలు