విక్షనరీ మూస

<small>మార్చు</small>

సుజాత గారు, మీరు తెలుగు విక్షనరీలో ఇలా తమిళ్ పదాలు, ఆంగ్ల పదాలు రాయటానికి కారణం కాస్త చెప్తారా? నేను ఈ తెలుగు విక్షనరీకి కొత్త.

విక్షనరీ తెలుగు -> తెలుగు పదకోశమే కాకా తెలుగు -> అనేక భాషలు, అనేక భాషలు -> తెలుగు పదకోశము కూడా --వైఙాసత్య 19:51, 12 మార్చి 2007 (UTC)Reply
అయితే ఓకే :-)--Sudhakar 03:02, 25 మార్చి 2007 (UTC)Reply