blinking aMTE reppalu aarpaDamu kUDaa kadaa..

అవునండీ అదీ ఒక అర్ధమే. -- Srinivasa 10:36, 13 April 2006 (UTC)

విక్షనరీకో బాటు <small>మార్చు</small>

Srinivasa, మీకు బాట్లపై ఆసక్తి ఉన్నది కదా! విక్షనరీలో బాటు అవసరం ఉందండి. రచ్చబండలో దీని గురించి రాసాను. వీలున్నపుడు చూడండి. థాంక్స్! __చదువరి 06:56, 20 April 2006 (UTC)

మూసపై మీమాంస <small>మార్చు</small>

మూణ్ణాళ్ళుగా ఇటువేపు రాలేదు, అంచేత మీకు సమాధానం ఆలస్యం అయింది, సారీ శ్రీనివాస! మూసపై మీమాంసకు సమాధానం రాసాను. రచ్చబండలోనూ దీని గురించి రాసాను, చూడండి. __చదువరి 11:55, 4 July 2006 (UTC)