వాడుకరి:వైజాసత్య/ఇసుకపెట్టె2

వ్యాకరణ విశేషం
నామవాచకం, స్త్రీలింగం
వ్యుత్పత్తి
  1. జన్మనిచ్చిన స్త్రీ
  2. కన్నతల్లి కాకున్నా, స్త్రీని గౌరవిస్తూ పిలిచే విధానం ఇది.
ఇతర పదాలు
  1. అమ్మగారు
  2. తల్లి
  3. మాత
  4. మమ్మీ(టింగ్లీషు)
  5. మా
  6. జనని
సంబంధిత పదాలు
  1. అమ్మమ్మ
  2. నాయనమ్మ
  3. భూమాత
  4. మాతృభాష
  5. భారతమాత
  6. మాతృదేవోభవ
  7. తల్లిదీవెన
పద ప్రయోగాలు
  • అమ్మ స్త్రీలింగం కనుక వాక్యంలోని క్రియలో స్త్రీలింగ ప్రయోగం ఉండాలి.

ఉదా: అమ్మ పిలిచింది

  • గౌరవ వాచకం వాడినపుడు బహువచన ప్రయోగం ఉండాలి.

ఉదా: అమ్మ పిలిచారు

అనువాదాలు

<small>మార్చు</small>
  • ఇంగ్లీషు: Mother(మదర్)
  • సంస్కృతం:(మాతృశ్రీ, జనని)
  • హిందీ:(మా)
  • తమిళం: (తాయ్)
  • కన్నడం:
  • మలయాళం:
  • జర్మన్:
  • స్పానిష్:
  • చైనీస్:
  • ఫ్రెంచ్:
  • మరాఠీ: