వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. వృద్ధిబొందు, పెరుగు.
పర్యాయపదాలు
  • ఎచ్చిరిలు, ఎచ్చిఱు, ఐరకొను, ఒదలు, కొనలిడు, కొనసాగు, కొనలుసాగు, కొనలెత్తు, చిగిరించు, చెట్టుకట్టు, తలయెత్తు, తొంగలించు, నిక్కు, నెగడు, పల్లటించు, పిక్కటిలు, పురడించు, పెంపగు, పెంపారు, పెంపొందు, పెరుగు, పొంపిరివోవు, పొటకరించు, పొడుగు, పొదలాడు, పొదలు, పొదలుకొను, ప్రబ్బు, ప్రవర్ధిల్లు, ముదురు, రక్కొను, రేకెత్తు, వర్ధిల్లు, వీడు, వృద్ధిపొందు, సంతసిల్లు, సరుగు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>