వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
వట్టివేరు/ ఉశీరము
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

" వట్టివేరు" ఇది ఒక గడ్డిమొక్క. దీనికి అనేక ఉపయోగాలు ఉన్నాయి.

  • వట్టివేరు చాపలు వేసవి కాలంలో గుమ్మానికి, కిటికీలకు వేలాడదీసి వాటిపై నీరు చల్లుతూ ఉంటే గదిలో మంచి సువాసనభరితమైన వాతావరణంతో చల్లగా ఉంటుంది.
  • వట్టివేరు నుండి తీసిన నూనెతో మర్ధనా చేయడం వలన ఒంటి నొప్పులు తగ్గుతాయి.
నానార్థాలు

ఉశీరము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>