వంగమామిడి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>అర్థ వివరణ
<small>మార్చు</small>వంగ మామిడిని ఆంగ్లంలో పర్పుల్ మ్యాంగోస్టీన్ అంటారు. దీని వృక్ష శాస్త్రీయనామం గార్సీనియా మ్యాంగోస్టీన్. ఈ చెట్టు ఉష్ణ మండలాలకు సంబంధించిన సతత హరిత వృక్షం. ఈ చెట్టు యొక్క మూలాలు సుండా దీవులు మరియు ఇండోనేషియా యొక్క మోలుకాస్ లకు చెందినవిగా భావిస్తున్నారు. అయితే కొలంబియా వంటి ఉష్ణమండల అమెరికా దేశాలలో కూడా ఇది పెరుగుతుంది ఇక్కడ నుంచే ఈ చెట్టు పరిచయం చేయబడింది. ఈ చెట్టు 7 నుంచి 25 మీటర్ల (20 నుంచి 80 అడుగులు) పొడవు పెరుగుతుంది. ఈ వంగ మామిడి పండు తీయ్యగా మరియు ఉప్పగా, రసం మరియు పీచుతో తినడానికి వీలులేని మందమైన తొక్కతో మాగినపుడు ముదురు ఊదా రంగుతో ఉంటుంది. ఈ పండు యొక్క లోపల విత్తనాల చుట్టూ సువాసనలు వెదజల్లే తినదగిన కండ ఉంటుంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
అనువాదాలు
<small>మార్చు</small>- ఆంగ్లము:
- హిందీ: