లోకము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. ప్రపంచము/ ప్రపంచము/ జగము
  2. లోకములు శాస్త్రరీత్యా 14. అవి ఊర్ధ్వ, అధో లోకాలుగా పరిగణలోనున్నవి. ఊర్ధ్వ లోకములు భూమితో కలసి - 1. భూలోకము, 2. భువర్లోకము, 3. సువర్లోకము, 4. మహాలోకము, 5. తపోలోకము, 6. జనలోకము, 7. సత్యలోకము, అధో లోకములు భూమి మినహాయింపుతో - 1. అతలలోకము, 2. వితలలోకము, 3. సుతలలోకము, 4. తలాతలలోకము, 5.రసాతలలోకము, 6. మహాతలలోకము, 7. పాతళలోకము
నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: " కల్లా కపటం తెలియని వాడ, లోకము పోకడ ఎరగని వాడా/ ఏరువాక సాగారోరన్నో చిన్నన్న... నీ కష్టమంతా తీరెనురో రన్నో చిన్నన్న.

  • ఒక పాటలో పద ప్రయోగము: నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది. నేను నవ్వాను ఈ లోకం నవ్వింది.... నేను ఏడ్చాను ఈ లోకం ఏడ్చింది... నాకింకా లోకంతో పని ఏమున్నదీ.........డోంట్కేర్....................
  • మరొక పాటలో పద ప్రయోగము: తోడ నీడ ఎవరు లేని ఒంటరి..... వాడు లోకమనే పాఠశాల చరువరీ...... వాడి చిత్తములో వెచ్చదనం కలదు మరీ..............
  • ఇహలోకం నుండి పరలోకానికి వెళ్ళడం

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=లోకము&oldid=959725" నుండి వెలికితీశారు