వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

కొడవలి వాడుకలో పదను తగ్గుతుంది. దాన్ని చాల సార్లు సరిపించెతె అది పరిమాణంలో చిన్నదై పోతుంdi. దాన్ని లిక్కి అంటారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక సామెతలో ఈ పదప్రయోగము: " ఉంటే లిక్కి పోతే కొడవలి.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=లిక్కి&oldid=959668" నుండి వెలికితీశారు