కొడవలి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
కొడవళ్ళు.
అర్థ వివరణ
<small>మార్చు</small>గడ్డి కోయు ఒక సాధనము. దీనికి గరుకుగా చిన్న పళ్ళ వంటి పదను ఉంటుంది. (కొన్ని ప్రాంతాలలో కత్తిని కూడ కొడవలి అంటారు.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
లిక్కి (చిన్న కొడవలి),
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వ్యవసాయదారులు కొడవలితో పంటని కోస్తారు.