లంచము

(లంచాలు నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగము
  • నామవాచకం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్ధ వివరణ

<small>మార్చు</small>
  • ఇతరుల నుండి అక్రమంగా,అన్యాయంగా సొమ్మును,ధనంను స్వీకరించడం. వేతనం పొందు ఉద్యోగి తాను చేసిన పనికి అదనంగా అవతలి వారినుండి పుచ్చుకొను సొమ్ము.
  • తమ కార్యం/పని త్వరగా అగుటకై ఎదుటి అధికారికి/ఉద్యోగికి ఇవ్వచూపు ధనం/సొమ్ము లేదా బహుమతి లంచం.

కానుక

నానార్ధాలు
సంబంధిత పదాలు
  • లంచగొండి
  • లంచగొండితనము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

వాడు లంచము తిన్నందున ఇప్పుడు జైల్లో వున్నాడు.

  • పనిచేసినందుకు లంచము తీసికొనువాఁడు
  • అనినిజతపముల సర్థంబులంచంబుగానిచ్చి.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

బయటిలింకులు

<small>మార్చు</small>

Bribe

"https://te.wiktionary.org/w/index.php?title=లంచము&oldid=959585" నుండి వెలికితీశారు