లంచము
(లంచం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- నామవాచకం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>- ఇతరుల నుండి అక్రమంగా,అన్యాయంగా సొమ్మును,ధనంను స్వీకరించడం. వేతనం పొందు ఉద్యోగి తాను చేసిన పనికి అదనంగా అవతలి వారినుండి పుచ్చుకొను సొమ్ము.
- తమ కార్యం/పని త్వరగా అగుటకై ఎదుటి అధికారికి/ఉద్యోగికి ఇవ్వచూపు ధనం/సొమ్ము లేదా బహుమతి లంచం.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- లంచగొండి
- లంచగొండితనము
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వాడు లంచము తిన్నందున ఇప్పుడు జైల్లో వున్నాడు.
- పనిచేసినందుకు లంచము తీసికొనువాఁడు
- అనినిజతపముల సర్థంబులంచంబుగానిచ్చి.