లంఘించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- లంఘించు క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>గెంతు.రెండు కాళ్లను ఒకేసారి గాలి లోకి లేపి వేగంగా ముందుకు దూకు/గెంతు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | లంఘించాను | లంఘించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | లంఘించావు | లంఘించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | లంఘించాడు | లంఘించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | లంఘించింది | లంఘించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>