లంకణము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఉపవాసముండుట అని అర్థం./పస్తు/అనశనము/ఉపవాసము
- లంఘనము...తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- యుపవాసము....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
జ్వరాదుల చేతనుండెడి యుపవాసము. రోగకాలమం దుపవాసము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
లంకనము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>లంకణము పరమౌషదము.
- జ్వరాదులచే లంకణము చేయు
- ఎనిమిదిదినాలనుండి లంకణముగానున్నాడు
- ఉపవాసి, లంకణము చేయువాడు