వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • క్రియావిశేషణము
వ్యుత్పత్తి
బహువచనం
  • పస్తులు

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఏమి తినకుండా వుండడము /అభోజనము/ నిరాహారము/ఉపవాసము లంకణము

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. ఉపవాసము. "సీ. పస్తిల్లినుంకు నిప్పస్తు నిట్రనగను నుపవాససంజ్ఞయై యొప్పుచుండు." ఆం, భా. ద్వి. బ్ర.
  2. అన్న పానాదులు ఇయ్యక పస్తుంచి చంపు
  • నిన్నంతా నేను కటికపస్తు ఉంటిని

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పస్తు&oldid=956887" నుండి వెలికితీశారు