రుధిరసంపర్కతో విషస్య శరీరే ప్రసర్పణమ్
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>విషము రక్తము నాధారము చేసికొని శరీరమునందు ప్రవేశించును. అట్లే- ఏదోయొక ఛిద్రము నాధారము చేసుకొని దోషము చిత్తమున బ్రవేశించును. కావున దోషమున కణుమాత్ర మేనియు నవకాశ మీరాదు. అని భావము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు