రుణం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- శతృశేషము, రుణ శేషము వుండ కూడదంటారు. ఇది ఒక సామె. / రుణగ్రస్తుడు/ నీ ఏజన్మలోనో రుణ పడి వున్నాను./ నీ ఏమిచ్చినా ఈ రుణం తీరేది కాదు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>మనిషికి పుట్టుకతోనే మూడు ఋణాలు ఉంటాయని శాస్త్రం నీరుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని అంటుంటారు. రుణానుబందం ఒక సినిమా పేరు.
- మనుషుల్ని దారుణంగా అధికసంఖ్యలో చంపి వేయటం
- ఎల్లారిఁబ్రోవ కరుణంబెల్లారిన తల్లి