రిక్షా

లాగుడు రిక్షా

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
రిక్షాలు
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

ఆంగ్లపదము.

బహువచనం లేక ఏక వచనం

రిక్షాలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

|రిక్షా అంటే మానవ శక్తితో లాగబడే యంత్ర రహిత వాహనం.

నానార్థాలు
  • సైకిల్ రిక్షా.
  • లాగుడు రిక్షా.
సంబంధిత పదాలు

రిక్షావాలా/ సైకిల్ రిక్షా

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: రిం జిం హైదరాబాద్...... రిక్షావాలా జిందా బాద్..... మూడు చక్రములు గిర గిర తిరిగితే మోటరు కారు బలాదూర్..... రిం జిం......

అనువాదాలు

<small>మార్చు</small>
 
విజయవాడలోని ఒక రిక్షా

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=రిక్షా&oldid=842697" నుండి వెలికితీశారు