రాముడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- రాముడు నామవాచకం
- వ్యుత్పత్తి
రామ మూలపదం నుండి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- మహావిష్ణువు యొక్క మూడవ అవతారం గా నమ్మిక
- తెలుగువారిలో ఒక పురుషుల పేరు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>రాముడు మంచి బాలుడు