రహదారి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- రహదారి నామవాచకం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>రోడ్డు/మార్గము/రాచబాట/దారి/జాడ గమము/జాడ/ తెన్ను
- చాయ, .....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>నా దారి రహ దారి. = ఇది సినిమా డైలాగు.
- జపాన్‌లో రహదారి పక్కన కూర్చుని జోస్యం చెప్పే వ్యక్తి
- హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వెళ్ళే లారీ మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది
- రహదారి పన్ను చెల్లించకుండా ఎగగొట్టాలని ఎటెటో వెళ్ళి, దారి తెలియక తిరిగి అక్కడికే వచ్చిన చందం
- ఈ వంతెన పడిపోయిన కారణంగా ఏలూరు వైపు వెళ్ళడానికి రహదారి సౌకర్యం లేకపోయింది
అనువాదాలు
<small>మార్చు</small>
|