రశ్మి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- రశ్మి నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కిరణము అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పద్యంలో పద ప్రయోగము: కమలములు నీట బాసిన, కమలాప్తుని రశ్మి సోకి కమిలిన బంగిన్, దమ తమ నెలవు దప్పిన తమ మితృలె శత్రులౌదురు తద్యము సుమతీ.