రక్తనిధి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- రక్తనిధి నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం :
- రక్తనిధులు.
అర్థ వివరణ
<small>మార్చు</small>మనుషుల నుండి రక్తాన్ని సేకరించి .. గ్రూఫుల ప్రకారము లేబుల్స్ రాసి ఎయిడ్స్ , పచ్చకామెర్ల , వి.డి.అర్.యల్, మొదలగు అంటువ్యాధులు కోసం పరీక్షలన్నింటినీ సంభందిత నిపుణులైన టెక్నీసియన్ల చే తనికీ చేయించి , నిలువచేసే ప్రదేశం నే రక్త నిధి లేక బ్లడ్ బ్యాంక్ అంటాము . అవసరాన్ని బట్టి రక్తాన్నీ ఉచితంగా గాని , కొంత డబ్బు తీసుకొని గాని సరఫరా చేయుదురు ./నెత్తురు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు