యోగి
యోగి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>యోగి అంటే యోగాభ్యాస విద్య తెలిసిన వాడు.* యోగాభ్యాసముచేయు పురుషుఁడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>యోగిననుచు గొంత యోగముగూర్చక జగమునెల్లబట్ట చంపి తినుచు ధనము కొఱకు వాడు తగవాడుచుండిన యోగికాడు వాడె యోగువేమ