యూపపశున్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>యూపస్తంభమునకు గట్టిన పశువునకు జావు సిద్ధము. కొలదికాలములో దనకు జావు సంసిద్ధమై యున్నను యూపబద్ధపశువు తద్విచారముమాట యటుండ మృతి జ్ఞానమే లేక నిర్వికారముగ దొంటి కట్టుకొయ్యన యున్నట్లె యుండును. (సత్పురుషులవు వారు సుఖదుఃఖములయందును, మానావమానములయందును నించుకేనియు వికారము నొందరు. వారి కావిచారమే తవులదు.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు