మ్రోడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- మొండి
- . స్థాణువు;
"ధూతకళంకునిఁ గుంభినొల్లకీ మ్రోడునకీవు గూర్చుటిది మోసముగాదె." భో. ౫, ఆ.
- . మొక్క.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "చ. అడపొడ గానరాక తెగటాఱియుఁ, గాలినయట్టి మ్రోడుకైవడి." స్వా. ౩, ఆ.
- "ఆ. దశముఖానుజుండు దనకర్ణఘోణల, మ్రోళ్ల గుమ్మరించి ముదురునెత్తు రెల్లయొడలు దడుప నెఱసంజఁ బడమటి, మిన్ను వెలిగినట్లు మేను వెలుగ." రామా. ౮, ఆ.