మొండి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. పదను లేకుండా మొద్దుబారిన అని అర్థము: మొండికత్తి
- 2. ఏమాత్రము చెప్పిన మాట వినని వాడు. మొండివాడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మొండియైన/మొండిగా/ మొండికెత్తు అంతకం
- మొండివాడు/మొండికత్తి/ మొడికేశాడు = వాడు బడికెళ్ళడానికి మొండికేశాడు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక సామెతలో పద ప్రయోగము: మొండివాడు రాజు కన్నా బలవంతుడు.
అనువాదాలు
<small>మార్చు</small>
మూలాలు, వనరులు<small>మార్చు</small>బయటి లింకులు<small>మార్చు</small> |