మూతి
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/99/Mouth.jpg/220px-Mouth.jpg)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- మూతి నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>నోరు యొక్క పై భాగము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- బుంగమూతి
- మూతిబిగించుట
- పద ప్రయోగాలు.
- మూతి మీద మీసం వుందా.....
- ఒక జాతీయములో పద ప్రయోగము: వాళ్లు మూతులు నాక్కుంటున్నారు.
- మూతిమీదకొట్టు