మూకుమ్మడి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేషణం
- వ్యుత్పత్తి
మూక+ఉమ్మడి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>మూక అనగా గుంపు(మంది).ఉమ్మడి అనగా కలసి కట్టుగా.కొంత మంది కలసి ఒకేమాట మీద వుండటం.ఐక్యతగా.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఎమ్మెల్యెలు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.