వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి./దే. విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. అల్పము
  2. కుత్సితము.

(ఆమ్రేడితమునందు ముఱిముఱి./గర్వము/మురియ

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • మొగివచ్చు శరములు మురియలైచెదర
  • విను దేవర మును దుందుభి, యను రక్కసుఁడొకఁడు దుంతయై వేలుపురా, యనికొమరునిఁ దనతో దుర, మునకుం బిలిచినఁ గడింది మురితోనతఁడున్‌
  • ముఱిముఱి చీఁకటి యప్పుడు, నఱిముఱిభటు లుడుగకడరి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ముఱి&oldid=861849" నుండి వెలికితీశారు