Duration: 3 సెకండ్లు.

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

విపత్తు/వార్ధకము/ముసలితనము/మోసము

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • అణుధార్మికతవల్ల మనుషుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందనడం కేవలం అపోహ మాత్రమే
  • తప్పఁ జూడఁదగునె ముప్పున కయ్యెద, వనుచు నాదికాలముననె నమ్మి, నిన్నునింట నిల్పి నీకు నా బిడ్డను, బెండ్లిచేసినాఁడఁ బెద్దవాఁడ
  • ఇప్పనికిం బోవుట ముప్పొగదాయని
  • ముప్పున లేమిచే మునుముట్ట నొచ్చి
  • ఇప్పనికిం బోవుట ముప్పొగదాయని

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ముప్పు&oldid=967163" నుండి వెలికితీశారు