ముట్టు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ వాచకము, దేశ్య క్రియ/విశేష్యము/దే.దేశ్యము స.క్రి.
- క్రియ, విశేషణము
- వ్యుత్పత్తి
- ఒక మూల పదము.
- బహువచనం లేక ఏక వచనం
1. వ అర్ధం:
2. వ అర్ధం:
అర్థ వివరణ
<small>మార్చు</small>1. పరిగ్రహించు.2. తాకు.3. ముట్టడించు.4. కడముట్టు.
- వి. వస్తువు. ఉదా... పనిముట్టు మొ|| శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
1. వ అర్ధం:
2. వ అర్ధం:
1. సాధనము.2. స్త్రీరజస్సు. (ముట్టు అగుట=ఋతుస్రావము)3. [గృహవిజ్ఞానశాస్త్రము] (Menstruation).
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- మర్మము దాఁకు;...."చ. జలజదళాక్షి కీచకుని జంపుట కిమ్మెయి ముట్టఁబల్కగా, వలయనె." భార. విరా. ౨, ఆ.
- ముట్టడించు;...."క. చని మధురాపురి ముట్టిన, విని కుంభీనస భయంబు వినయంబు జనిం, ప నరుగుదెంచి ధరాలిం, గనమునఁ గృపపుట్ట నన్నకాళ్లం బడియెన్." నిర్వ. ౨, ఆ.