ముఖ్యుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- విశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ప్రధానమైనవాడు...........శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- అగ్రగణ్యుడు............తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
- పర్యాయ పదాలు
- అగ్రగణ్యుడు, అగ్రణి, అగ్రియుడు, గమికాడు, గామిడి, ధూర్గతుడు, నాయకుడు, పురోగంత, పురోగుడు, పెద్ద, ప్రణాయకుడు, ప్రధానుడు, ప్రముఖుడు, వరేణ్యుడు, సువిధానుడు.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>