గమికాడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అధిపతి అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
అల్పసేనాధిపతి. సేనాపతి. ముఖ్యజనుడు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- 1. అధిపతి;"సీ. కయ్యానజక్కుల గమికాని ముక్కంటిఁ గుతిలపెట్టుటలు నీకతనఁగాదె." య. ౩, ఆ.
- 2. సేనాధిపతి;"క. అక్కరణిఁ బోరుటక్కరి, రక్కసి గమికాండ్ర మువ్వురన్ మానిసిఱేఁ, డొకొక్క కఱకుటమ్మునఁ, జిక్కంగానీక తలలు సిదిమెన్ గినుకన్." అచ్చ. ఆర, కాం.
- 3. ముఖ్యజనుఁడు."గీ. అనుఁడు నందులో గమికాండ్రురతనిఁ జూచి, దేవరకు నిట్టియక్కఱ దీర్పఁగాక, యెన్నటికి మేము నీసొమ్ముఁదిన్నవార, మిందఱమునని తమమూఁకలెల్లఁ జూపి." పర. ౫, ఆ.