ముంతమామిడికాయ

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
ముంతమామిడికాయ
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ముంత మామిడి కాయ అంటే జీడిపప్పు లభించే చెట్టు యొక్క పండు. కాయల్లో ఇది ప్రత్యేకత సంతరించుకున్న కాయ. ఈ కాయలోని గింజ కాయ వెలుపలి భాగంలో ఉటుంది. దానిని జీడి కాయ అంటారు. ఈ పండు పక్వానికి వచ్చినప్పుడు గింజలను పండ్లను వేరు చేసి మార్కెట్టుకు పంపుతారు. ముంతమామిడి పండు తినడానికి పనికి వస్తుంది. ఈ పండు ప్రత్యేక వాసన కలిగి నారు శక్తి ఎక్కువగా ఉంటుంది.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>