వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సర్వనామము

వ్యుత్పత్తి

మైత్రి, ద్రోహము అను రెండు పదముల కలయిక.

బహువచనం లేక ఏక వచనం
  • మిత్రద్రోహులు

అర్థ వివరణ <small>మార్చు</small>

మిత్రద్రోహి అంటే స్వప్రయోజనాన్ని ఆశించి మిత్రుడికి ద్రోహము చేసే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. మిత్రత్వము నటిస్తూ ద్రోహము చేవాడు కూడా మిత్ర ద్రోహియే.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. ఆప్తమిత్రుడు
  2. ఆత్మీయుడు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • మిత్రద్రోహి ఇతరుల యెడను మర్మములను, రహస్యమును, దోషములను వెల్లడించును.
  • మిత్రద్రోహులు గురుద్రోహులు, శత్రుపూజారతులునై, జనులు, బ్రాహ్మణులను సుహృదులను (మిత్రులను) మంత్రులను నవమానింతురు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>