మామిడిఅంటు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒక చిన్న మామిడి మొక్కకు మరొక ముదురు మామిడి చెట్టులోని సన్నని కొమ్మను కత్తరించి చిన్నమొక్కకు కలిపి కడితే అది అభివృద్ధి చెంది పెద్దదవుతుంది. ఆమొక్క మనం కట్టిన మొక్కకు సంబంతిత కాయలు కాస్తుంది. ఈ విధానాన్ని అంటుకట్టడం అని అంటారు. అలా అంటు కట్టిన మొక్కను మామిడిఅంటు అని అంటారు. మామిడి టెంక (అనగా మామిడివిత్తనం) నుండి మొలచిన మొక్క ఆ విత్తనానికి సంబందించిన కాయలను కాయదు. కనుక చిన్న మామిడిమొక్కకు మనకు కావలసిన రకం మామిడి చెట్టునుండి సన్నని కొమ్మను కత్తరించి చిన్నమొక్కకు కలిపి కడితే ఆ మొక్క పెద్దదై తత్సంబందిత రకం కాయలను కాస్తుంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు