ముదురు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/దే. అ.క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- పరిణమించు;
- వృద్ధము. ఉదా: ముదిరిన బెండకాయ, వాడు మహా ముదురు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- దేశముదురు ఇది ఒక సినిమా పేరు/ ముదిరిన (కాయలు మొదలైనవి)
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "తే. మనసుఁ బలుకును జేఁతయుననఁగ నిట్టి మూడు దెఱఁగుల పాపంబు ముదిరెనేని, నదియ సంసార వారిధి నదిమియుండు, మనుజుఁడెన్నడుఁ దలయెత్తికొనఁగలేఁడు." లక్ష్మీ. ౪, ఆ.
- "సీ. అనఘ మహోదరవ్యాధి నాతనువున నొదవి యంతంతకు ముదురఁజొచ్చె." పంచ. నా. ౪, ఆ.
- వృద్ధము. "సీ. కలదొక్క బూరుగు కడుఁబెద్దగాలంబు ముదురుశాఖాశోభి మూలదృఢము." భార. శాం. ౩, ఆ.
- "వ. ఇది శాపంబున ముదురుఁదనంబునొందిన బృందారకసుందరి గావలయు." భార. ఆను. ౨, ఆ.
- ఒక సామెతలో పద ప్రయోగము: బెండకాయ ముదిరినా, బ్రంహచారి ముదిరినా పనిరావంటారు.