మాఘము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- మాఘము నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒక సంస్కృత కావ్యము. మాఘునిచే చేయఁబడినది అగుటచే దీనికి ఈపేరు కలిగెను. ఇది శ్రీకృష్ణుఁడు రాజసూయ యాగమునకు ధర్మరాజు పిలుపఁబంపఁగా పోయి శిశుపాలుని వధించివచ్చిన కథ. దీనికి కవి ఉంచినపేరు శిశుపాలవధ. మల్లినాథసూరి దీనికి వ్యాఖ్యానము చేసి ఉన్నాఁడు. అది సర్వంకషము అనఁబడును. "దండినః పదలాలిత్యం భారవేరర్థ గౌరవమ్ ఉపమాకాళిదాసస్య మాఘస్యేతే త్రయోగుణాః" అని విద్వాంసులు మాఘమును మిక్కిలి శ్లాఘింతురు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు