మలయు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- 1. తిరుగు- "వ. వీరభద్రుండు మాఱులేక మలయుచుండె." కాశీ. ౭, ఆ.
- 2. పెనఁగు - "హస్తికరకాండతతుల్ మసకంపుఁబాములై మలసినచోట." పా. ౧, ఆ.
- 3. వ్యాపించు - "ఆ. అకట సతికి నంతరంగమై యుండియు, మలయకయ్య నీవు మలయపవన." కవిక. ౩, ఆ.
- 4. ఉద్యమించు "తే. మలసి ఱంకెలువైచుచు మాఱుకొనిన, వృషభముల భంగి నక్కురువృషభులిట్లు, సమదగతిఁ జేరు నెడఁ జూచి రమరు లర్థి, ననిమిషత్వంబు దమకప్పుడచ్చుపడగ." భార. విరా. ౫, ఆ.
- 5. ఉద్రేకించు- "తే. కన్య లావణ్యరస సుధాగాహనమున, విభుని నయనముల స్వప్నవృత్తిఁ జెంద, మనసు తదురోజ హేమాద్రి మనికిమరగి, మహితసురతానుభూతికై మలయుచుండు." వసు. ౩, ఆ.
- 6. తపించు. - "తే. మరుని వేఁడిమినెంతయు మలసెనమ్మ." య. ౫, ఆ.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903