మరీచి మహర్షి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఋషిమరీచి, రిషిమరీచి లేదా మరీచి లేదామరీచి మహర్షి (RSI Marīci, ऋषि मरीचि) (ఒక కాంతి రేఖ అని అర్థం), బ్రహ్మ కుమారుడు.
- సృష్టి కార్యము నకు తనకు సాయముగా శక్తి సంపన్నులగు 10 మంది ప్రజాపతులను ఈ క్రింద సూచించిన వారిని బ్రహ్మ దేవుడు జనింప జేసెను. వారిలో మరీచి ఒకరు. అందులో తొమ్మండుగురిని తన శరీరము ద్వారా ఒకరు మానసము నుండి ఉద్భవించినారు. మరీచి బ్రహ్మ మానస పుత్రుడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>