వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • మన్మధుడు అంటే మనసుని మధించేవాడని పురాణాలు వర్ణించాయి.
  • విష్ణువుకు మానస పుత్రుడు. రతీదేవి ఈయన భార్య. పుష్పధన్యుడు.మంచి రూపం కలిగిన వాడు.
  • మన్మధుడు పూవిలుకాడు. పూల బాణాలు వేసి గుండెలలో ప్రేమను పెంచును. మంచి రూపం కలిగిన వాడు. విష్ణువు కు మానస పుత్రుడు. రతీదేవి ఈయన భార్య. .

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. కాముడు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • మన్మధుడు అంటే మనస్సు కలత పెట్టువాడు ,

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=మన్మధుడు&oldid=855590" నుండి వెలికితీశారు