మధులిహము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం. వి. హ్. పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- తుమ్మెద, తేనెతిండి. ........ శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- The honey bee, తేనెయాగ. ........ బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
- మధులిట్టు, మధులిహము .... శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953
- మధుపము, తుమ్మెద. ....... తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు