మట్ట
మట్ట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
మూల పదము.
- బహువచనం లేక ఏక వచనం
- మట్టలు (బ)
అర్థ వివరణ
<small>మార్చు</small>మట్ట అంటే ఏకదళ బీజ వృక్షాలలో ఆకులు ఉండే దృఢమైన వృక్ష భాగాన్ని మట్ట అంటారు. కొన్ని ఏక దళ బీజ వృక్షాలలో మట్టకు రెండు వైపులా ఆకులు ఉంటాయి. కాని తాటి చెట్టు లాంటి వాటికి మట్ట నుండి ఒకటిగానే ఆకు ఉంటుంది. కనుక తాటిమట్ట మొత్తాన్ని తాటి ఆకుగానే భావిస్తారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు