వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
  • దేశ్యము
  • విశేష్యము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • జన సమూహము
  • పరిజనము
  • కాలు బలము
నానార్థాలు
సంబంధిత పదాలు

గుంపు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఆత్మాహుతి దాడుల్లో 40 మంది మరణించారు.

ఒక సామెతలో పద ప్రయోగము: మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంది.

  • పదిమందిలో పాట పాడినా అది ఎవరో ఒకరికే.... ఒక పాటలో పద ప్రయోగము

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మంది&oldid=967150" నుండి వెలికితీశారు