మంచం

మంచం

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • మంచం మనము పడుకుని నిద్ర పోయే గృహోపకరణము. మంచం మీద పరుపు వేసి లేదా కొన్ని సందర్భాలలో దుప్పటి వేసి నిద్రిస్తాము. ఇంటిలో మంచం సామాన్యంగా పడక గదిలో ఉంటుంది./శయ్య/పడక
నానార్థాలు
సంబంధిత పదాలు
  • మంచం మీద
  • మంచం ఎక్కింది
  • మంచం దగ్గర
  • బల్ల మంచం
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఒకప్పుడు పట్టెమంచం, హంసతూలికా తల్పాలతో అలరారే పడకగదులు కాలానుగుణంగా వచ్చిన మార్పులతో సరికొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి
  • గృహంలో మంచం మీద నిద్రించే అలవాటు ఉన్నవారు మంచాన్ని ఎక్కడ పడితే అక్కడ వేసుకోరాదు.
  • బండికల్లును జొప్పబెండ్ల మంచంబులు గంగెద్దులాటలు గనికె కుండలు
  • జబ్బుచేసి మంచంలో ఉన్న రోజుల్లో జుట్టు అట్టకట్టిపోవటం

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మంచం&oldid=958370" నుండి వెలికితీశారు