మంగళ హారతి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>మంగళం అనగా శుభప్రదం,హరతి అనగా పళ్లెం లో కర్పూరం వెలిగించి ముఖంఎదుట తిప్పడం.నవవధూ వరులకు పెళ్లయి ఇంటిలో ప్రవేశించునప్పుడు.ఎదైన శుభకార్యంచేసిన తరువాత ముగింపులో అంతా శుభంగా వుండాలని ,కీడు తొలగి పోవాలని యిచ్చె హరతి మంగళ హరతి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>నవ వధుకు మంగళ హారతులు పట్టారు.